హ్యుస్టన్ తెలుగు జ్యోతులు

ఈ శీర్షిక లో గ్రేటర్ హౌస్టన్ లోని తెలుగు మిత్రులు వ్రాసిన కొన్ని స్వీయ రచనలు గాని లేక ఏదైనా లలిత కళలు గాని ప్రచురించ బడతాయి. మీలో ఎవరన్న ఒక పద్యం కాని, కవిత గాని, లేక కధ కాని వ్రాసివుంటే మాకు పంపండి. మీలో ఎవరన్న ఒక painting వేసి వుంటే మాకు పంపండి. ఇక్కడ ప్రచురిస్తాము, మీ పేరు తో సహా!! – Text Should be Unicode and paintings can be in any popular format like JPEG or BMP etc. ఈ E-Mail కు పంపండి sahitilokam@teluguhouston.org